¡Sorpréndeme!

Saraswati Pushkaralu - ఇలా చేస్తే మీ పాపాలు పోవడమే కాదు, జ్ఞానం కూడా లభిస్తుంది | Oneindia Telugu

2025-05-15 46 Dailymotion

Saraswati Pushkaralu - తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి ఈ నెల 26 వరకు జరగనున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని, జ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇంతకీ సరస్వతి నదీ ఎక్కడ పుట్టింది.. పుష్కరాల చరిత్ర ఏంటో తెలుసుకుందాం..


Saraswati Pushkaralu - Witness the divine splendor of Saraswati Pushkaralu, a 12-day festival dedicated to the sacred Saraswati River. Join us as we explore the rituals, traditions, and spiritual significance of this auspicious event. Get ready for a journey of devotion, culture, and enlightenment

#SaraswatiPushkaralu #SaraswatiPushkaralu2025 #SaraswatiRiver #Kaleshwaram #Telangana #ManaVillage #Badrinath #Pushkaralu #RiverFestival #CMRevanthReddy